https://www.fapjunk.com https://pornohit.net london escort london escorts buy instagram followers buy tiktok followers Ankara Escort Cialis Cialis 20 Mg
Sunday, March 3, 2024
Google search engine
HomeLifestyleCulture and TraditionKrishna Janmashtami 2022 Shubh Muhurat Puja vidhi in telugu

Krishna Janmashtami 2022 Shubh Muhurat Puja vidhi in telugu

Sri Krishna Janmashtami 2022

పురాణాల ప్రకారం, దేవకి సోదరుడు పరమ రాక్షసుడైన కంస్యరాజుకు అతనికి చెల్లెలంటే అమితమైన ప్రేమ. తనను వసుదేవునితో వివాహం జరిపించిన అనంతరం అత్తారింటికి సాగనంపే సమయంలో తన చెల్లిలి కడుపులో ఎనిమిదో సంతానంగా పుట్టబోయే బిడ్డ కంసుని వధిస్తాడని ఆకాశవాణి చెబుతుంది. శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజున కంసుడి చెరసాల్లో జన్మించాడు ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్ర యుక్త లగ్నంలో అర్ధరాత్రి వేళలో శ్రీ క్రిష్ణుడు జన్మిస్తాడు.

Krishna Janmashtami 2022

జన్మాష్టమి గురించి…

శ్రీ మహా విష్ణువు శిష్ట రక్షణ, దుష్ట శిక్ష, కోసం దశావతారాలు ఎత్తినట్లు హిందువుల ప్రగాడ విశ్వాసం. శ్రీ కృష్ణుడు పుట్టిన రోజుని కృష్ణ జన్మాష్టమి,  కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. దేవకి వసుదేవు దంపతుల ఎనిమిదవ సంతానం శ్రీకృష్ణుడు. కంసుడి చెరసాలో అష్టమి రోజున శ్రావణమాసము కృష్ణ పక్షంలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. అయితే ఈ ఏడాది రాఖి తర్వాత కృష్ణాష్టమి పండగను జరుపుకునే విషయంలో కూడా కొంచెం గందరగోళంగా నెలకొంది. ఈ సంవత్సరం ఆగస్టు 18, 2022, గురువారం మరియు ఆగష్టు 19, 2022న, శుక్రవారం సన్యాసుల కోసమని పండితులు చెప్పడం జరిగింది..

శ్రీ విష్ణు పురాణం, అగ్ని పురాణం, వాయు పురాణం, శ్రీమద్ భాగవతం మరియు భవిష్య పురాణం కూడా అర్ధరాత్రి అష్టమి రోజునే  శ్రీకృష్ణుని జననం అని  ధృవీకరిస్తున్నాయి. ఇక్కడ రోహిణి నక్షత్రం ప్రధాన నిర్ణయాత్మక అంశం కాదు. అటువంటి పరిస్థితిలో.. రాత్రి అష్టమిగల తిథిని పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సంవత్సరం శ్రీకృష్ణుని జన్మదినోత్సవం రోజున రోహిణి నక్షత్రం లేకపోవడం గమనార్హం. కనుక అష్టమి గురువారం రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉపవాసం ఉండాలని సుచించారు. ఎందుకంటే అష్టమి రాత్రి 09:22 తర్వాత ప్రారంభమవుతుంది. 18 ఆగష్టు 2022 గురువారం నుంచి 19 ఆగస్టు 2022 శుక్రువరం రాత్రి 11:00 వరకు ఉంటుంది.

జన్మాష్టమి శుభ యోగం

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ,  వృద్ధి యోగం కూడా 18 ఆగస్టు 2022 న జరుపుకునే శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు ఏర్పడుతోందని, ఇది మర్నాడు  ఉదయం 08:41 వరకు వృద్ధి యోగంగా ఉంటుందని పండితులు చెప్పడం జరిగింది.  ఉదయం 08:41  తర్వాత ధ్రువ యోగం ప్రారంభమవుతుంది. ఈ యోగం 19 శుక్రవారం ఆగష్టు 2022 రాత్రి 08:58 వరకు ఉంటుంది.

కృష్ణుని తలుస్తూ కొలుస్తూ..

శ్రీ కృష్ణుడికి చిన్నతనంలో పెరుగు, వెన్న అంటే చాలా ఇష్టం. అందుచేత  శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణునికి పెరుగు, పాలు, నెయ్యి, తేనె, పంచదార మొదలైన వాటితో స్నానం చేయండి. దీని తరువాత స్వామివారిని గంధపు తిలకం మొదలైన వాటితో తీర్చిదిద్దండి. అనంతరం స్వామివారికి ఇష్టమైన ఆహారపదార్ధాలను నైవేద్యంగా  సమర్పించండి. అయితే తప్పనిసరిగా పూజలో తులసి దళాన్ని కన్నయ్యకు సమర్పించాలి.  కృష్ణాష్టమి పర్వదినాన చేసే పూజలో, శ్రీ కృష్ణ భగవానుడికి తప్పనిసరిగా వైజయంతి మాల, వేణువు సమర్పించాలి. శ్రీకృష్ణుడిని పూర్తి శ్రద్ధాసక్తులతో అచంచలమైన విశ్వాసంతో పూజించండి. చివరగా శ్రీష్ణుడికి ప్రదక్షిణ చేయండి. పవిత్రమైన జన్మాష్టమి నాడు గోవులకు సేవ చేయడం ద్వారా శ్రీకృష్ణుడు ఎంతో సంతోషిస్తాడని భక్తుల ప్రగాడ నమ్మకం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments